Skip to playerSkip to main contentSkip to footer
  • 7/25/2017
"It's the biggest opening for Kammula and hero Varun Tej in their respective careers. The film has approximately grossed Rs 25 crore in its opening weekend worldwide.


ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం.. ఫిదా చిత్రం పంపిణీదారులకు ఇప్పటికే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. వారాంతానికి ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం వారాంతానికే ఈ చిత్రం కలెక్షన్లు టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నట్టు తెలుస్తున్నది.

Recommended