Indian Women Cricketer Jhulan Goswami Has No Time for ‘Romantic’ Partnership

  • 7 years ago
“I am focusing on the game. I am so busy with it that I will not be able to devote time to anything else. If I can’t devote time to a relationship then I won’t be able to do justice to it. I would prefer to do one thing at a time,” Goswami told a television channel on Saturday.


క్రికెట్ ఆడుతూ రొమాంటిక్ లైఫ్‌ను తాను ఎంజాయ్ చేయలేనని భారత మహిళల జట్టు పేసర్ గోస్వామి స్పష్టం చేసింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో ఝలన్ గోస్వామి అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. 'ప్రస్తుతం నా దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంది. మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్నాను. ఈ తరుణంలో వేరే అంశాలకి సమయం కేటాయించలేను. ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్‌కి. ఒకవేళ దానివైపు దృష్టి కేంద్రీకరిస్తే.. నా ఆటకి న్యాయం చేయలేను. కాబట్టి ఏదో ఒకదానికే సమయం కేటాయించాలని నేను నిశ్చయించుకున్నా' అని గోస్వామి చెప్పింది.

Recommended