• 7 years ago
Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu responded on Kakinada corporation elections issue.


కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అతివిశ్వాసం వద్దని, గెలుస్తామనుకోవడం వేరు.. గెలవడం వేరని పార్టీ నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

Category

🗞
News

Recommended