"Will Pawan Tweet Only After My Death?" Mahesh Katthi Says |

  • 7 years ago
In his recent interview, Mahesh Kathi said: 'Why Pawan Kalya respond when his Fans have been harassing Me? Should I not react when his Fans threaten to kill Me in a way that My Son would be scared to watch? Don't he have time for posting Four Words on Twitter? Will Pawan tweet only after My Death?'.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి విషయంలో కొన్ని రోజులుగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరోపై మహేష్ కత్తి చేసిన కామెంట్లను తట్టుకోలేని వేలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా దాడి చేయడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తనను బూతులు తిడుతూ వేధిస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని మహేష్ కత్తి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ ఇష్యూకు సంబంధించి ఓ టీవీ చర్చాకార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు.

Recommended