Skip to playerSkip to main contentSkip to footer
  • 9/4/2017
Prime Minister Narendra Modi inducted 9 new ministers into his cabinet. This is expected to be the last cabinet reshuffle before the 2019 Lok Sabha elections.
ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించారు. కొత్తగా తొమ్మిది మందిని తీసుకున్నారు. మరో నలుగురు సీనియర్‌ మంత్రులకు కేబినెట్‌ హోదా కల్పించారు. ఆదివారం ఉయదం 10.30 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది.

Category

🗞
News

Recommended