ఇండస్ట్రీ లో సునీల్ ఎంట్రీ పై యం.యస్ నారాయణ ఏమన్నారో తెలుసా ?

  • 7 years ago
Ungarala Rambabu Latest Theatrical Trailer trailer released. sapthagiri spoke about this film and about hero sunil. After that he gave best wishes to sunil and the team.
సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు''.. ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా కమెడియన్ రఘుబాబు మాట్లాడుతూ..యం.యస్ నారాయణ సునీల్ ని ఉద్దేశించి.. తెలుగు ఇండస్ట్రీకి సునీల్ ఎంట్రీ ఒక ఉద్వాసన లాంటిది అని అన్నారు..

Recommended