Bigg Boss Telugu : Deeksha Fires On Hariteja హరితేజ పై ఫైర్ అయిన దీక్ష..

  • 7 years ago
Few interesting things happen in house between Hariteja, Archana, Deeksha and Shiva Balaji. Deeksha upset over Hariteja, Archana behaviour towards her.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో చివరికి వస్తున్న కొలది మరింత ఆసక్తిగా మారుతుంది. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో హరితేజ దీక్ష ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. సునీల్ తో బిగ్ బాస్ గేమ్ పెట్టినపుడు..దీక్ష హరితెజని మనిపులతే చేస్తున్నట్టు కనిపిస్తుంది అని ఇంటి సభ్యులన్దరిలో చెప్పింది.

Recommended