Vijay's Mersal BANNED By HC మెర్సల్‌పై నిషేధం, యూట్యూబ్‌లో టీజర్ రికార్డ్.....

  • 7 years ago
విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓ పక్క మెర్సల్ టీజర్ యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతుంటే.. ఆ చిత్ర టైటిల్ వివాదంలో చుట్టుకొన్నది. తాజా రిపోర్టుల ప్రకారం తన అనుమతి లేకుండా మెర్సల్ టైటిల్ వాడుకొన్నాడని చేసిన ఫిర్యాదుకు చెన్నై కోర్టు స్పందించింది. దాంతో కొన్ని రోజులపాటు ప్రమోషన్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే..
After tremendous success,Thalapathy Vijay‘s Mersal faces it first controversy 24 hours later. Report reveal that Sri Thenandal Films allegedly went ahead with the title Mersal without registration as per a petitioner who filed a case in the Chennai court. He now wants to put a stop to the film promotions with this title. Following this complaint, the court has ordered a temporary ban on the film’s promotional activities until October 3rd.

Recommended