• 8 years ago
After a month-long search for Gurmeet Ram Rahim's adopted daughter, Haryana Police today arrested Honeypreet Insan. Papa' favourite angel has been handed over to the Panchkula police (Haryana Police) by Mohali police (Punjab police)
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డేరా బాబాకు శిక్ష ఖరారు చేసినప్పటి నుంచి ఆమె అదృశ్యమయ్యారు. 38 రోజుల తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలుకు వెళ్లిన తొలి నాళ్లలో డేరా బాబా హనీప్రీత్‌ను కలవరించాడు. ఇప్పుడు గుర్మీత్‌కు ఎంతో ఇష్టమైన ఆమెను పంజాబ్ పోలీసులు పంచకుల పోలీసులకు (హర్యానా) అప్పగించారు.

Category

🗞
News

Recommended