• 7 years ago
Solo is modelled on Lord Shiva's four different avatars -- Shekhar, Trilok, Shiva and Rudra. It begins with Shekhar's story, a college rogue, with a stutter, who falls for Radhika (Sai Dhansika).
దక్షిణాది యువ సూపర్ స్టార్ దల్కర్ సల్మాన్ తాజా చిత్రం సోలో. శ్రుతీహాసన్, నేహా శర్మ, సాయి ధన్సిక హీరోయిన్లుగా నటించిన చిత్రం శుక్రవారం (అక్టోబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైతాన్ చిత్రంతో దర్శకుడిగా మారిన బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకుడు.

Recommended