Deepavali 2017 : లక్ష్మీదేవి పూజ, ఇలా చేస్తే నరకం నుండి స్వర్గానికి వెళ్తారని శాస్త్రవాక్యం|Oneindia

  • 7 years ago
Astrologer described about Deepavali festival arrangements.
దీపావళి పర్వదినం సందర్భంగా జ్యోతిష్కులు పండగ విశేషాలను వివరించారు.
దీపావళి నిత్య కృత్యాలు: ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది. కొత్త బట్టలు ధరించడం మంచిది. ఈరోజు చేయకూడనిది: మద్యమాంసాలను తీసుకోవడం పగలు పూట నిద్రపోవడం. ఈ రోజు ఇంటిలో ఏర్పాట్లు : గుమ్మాలకు తోరణాలు ధరింపజేయడం ఇంటిలో దేవుడి పటానికి బొట్టు పూలతో అలంకరించి పూజించడము.

Recommended