Pakistan's Hasan Ali Is Officially The World's Best ODI Bowler

  • 7 years ago
Pakistan's Hasan Ali is officially the world's best one-day bowler, with an early career record surpassing even legendary compatriot Waqar Younis and a unique 'bomb explosion' wicket celebration which is just as eye-catching.
హాసన్ అలీ.... ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్‌లో ఓ సంచలనం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించిన వన్డే బౌలర్ల ర్యాంకుల్లో హాసన్ అలీ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.