India vs New Zealand 2nd ODI : Live Update | Oneindia Telugu
- 7 years ago
New Zealand skipper Kane Williamson won the toss and elected to bat against India in the second one-day international here on Wednesday
భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. భారత్- న్యూజిలాండ్ మధ్య ఇది 100వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ ఇప్పటికే 1-0 ఆధిక్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే కివీస్ ఈ వన్డేలోనూ బరిలోకి దిగుతోంది. అయితే కోహ్లీ మాత్రం జట్టులో ఒక మార్పు చేశాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నాడు. పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 3 వ వికెట్ కోల్పోయింది. విలియమ్సన్ అవుటైన తర్వాత క్రీజులోకి రాస్ టేలర్ వచ్చాడు.