Rajinikanth to contest in next assembly : రాజకీయాల్లోకి రజనీకాంత్

  • 6 years ago
The long suspense over whether Rajinikanth would enter politics finally ended today, with the superstar's announcement. "I will come into politics. declared in Chennai, saying he would form a new party




నేను రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ చెప్పారు. మీడియాతో జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. కాలమే దీనిని నిర్ణయించిందని ఆయన వ్యాఖ్యానించారు. గెలిస్తే విజయం లేదంటే విరమణ అని తేల్చి చెప్పారు. తమిళనాడులో 234 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి తాను డబ్బ కోసమే, పేరు కోసమో రావడం లేదని రజనీకాంత్ చెప్పారు. అవన్నీ నాకు ఇప్పటికే ఉన్నాయని చెప్పారు. తాను యుద్ధం చేస్తానని ఓటమి, గెలుపు దేవుడి దయ అని చెప్పారు. తనకు 45 ఏళ్ల వయస్సులో పదవి పైన కోరిక కలగలేదని రజనీకాంత్ అన్నారు. అలాంటిది ఇప్పుడు 65 ఏళ్ల వయస్సులో పుడుతుందా అని ప్రశ్నించారు. తాను డబ్బు కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు. అవన్నీ తనకు ఉన్నాయని తెలిపారు.
లోకసభ ఎన్నికల్లోను పోటీ చేస్తానని రజనీకాంత్ చెప్పారు. నేను రాజకీయాల్లోకి వస్తున్నానని, అన్ని స్థానాల్లోను పోటీ చేస్తానని చెప్పారు. తమిళనాట కొన్ని పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు.