Employees at Infosys were in for big surprise after the IT bellwether announced 95% of variable pay in the December quarter, which is the highest level of payout in the past nine quarters.
ఇన్పోసిస్ సంక్రాంతి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను ఉద్యోగులకు ప్రకటించింది. సుమారు 95 శాతం వేరియబుల్ పే ను ఇన్పోసిస్ సంక్రాంతి సందర్భంగా ప్రకటించింది. గత 9 త్రైమాసికాల కంటే ఇదే ఎక్కువ కావడం గమనార్హం.
ఇన్పోసిస్‌లో ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న పరిణామాలు ఆ కంపెనీపై ప్రభావం చూపాయి. ఇన్పోసిస్ కంపెనీ బాధ్యతలను నందన్ నిలేకని చేపట్టిన తర్వాత కంపెనీలో పరిస్థితులు యధాస్థితికి చేరుకొన్నాయని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కంపెనీ సీఈఓగా సలీల్ నియామకమయ్యారు. అయితే అదే సందర్భంగా కంపెనీలో కీలకంగా ఉన్న రాజశేఖర మూర్తి ఇటీవలనే రాజీనామా చేయడం కొంత కలవరపాటుకు గురిచేసింది. అయినా కానీ, కంపెనీ తన ఉద్యోగులకు సుమారు 90 శాతం వేరియబుల్ పే ను ప్రకటించింది.
ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు సంక్రాంతి పండుగ సర్‌ప్రైజ్ అందించింది. డిసెంబర్ త్రైమాసికానికి గాను, తన ఉద్యోగులకు 95 శాతం వేరియబుల్ పే ను ప్రకటించింది. గత తొమ్మిది త్రైమాసికాల్లో చెల్లించిన వేరియబుల్ పేలతో పోల్చుకుంటే ఇదే అత్యధికం.కొత్త సీఈవోగా సలీల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమౌతోంది.
ఇన్ఫోసిస్ తన డిసెంబరు త్రైమాసిక ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఆ త్రైమాసికంలో సంస్థ నికర లాభంలో 38శాతం వృద్ధి సాధించింది.

Category
🗞
News