Bollywood super star amithab bachan 1st time composed a song

  • 6 years ago
Bollywood super star amithab bacchan composed his song The film name "102 not out" he was act fother's role in this movie .
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గారు ఇటివల ఒక కొత్త సినిమాలో తండ్ర్రి పాత్రలో నటించారూ . ఈ సినిమాలో అయన ఒక పాట కూడా పాడారు , పడటమే కాదు ఆ పాటకు సంగీతాన్ని కూడా బిగ్ బీ సమకూర్చాడు , ఇటివలే ఈ సినిమా ట్రిజేర్ ఫిలిం వర్గాల్లో ఎన్నో ప్రసంశలు అందుకుంది , టాలెంట్ ఉండాలే గని వయస్సు తో పని లేదని అమితాబ్ బచ్చన్ గారు నిరుపించారూ , అంతే కదండీ బాలీవుడ్ సిని సంగిత దర్శకులు "బిగ్ బీ " సంగిత దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి ఆచర్యపోతున్నారు . అంతేకదండి బ బిగ్ బీ ఆనందంతో తను నటించిన సినిమా మరియు పాడిన పాట గురించి "ట్విట్టర్" లో కూడా షేర్ చేసారు . నిజంగా బిగ్ బీ ఎంత తెలివైన వ్యక్తి కదండి.
follow us:
http://www.telugusollu.com/
http://smarttelangana.com/
https://www.facebook.com/latestnewsadda/