Karan Sharma Stopped 6 of Williamson

  • 6 years ago
It was a great comeback by the Super Kings, who were struggling with the runs at one point. A good variation between the knuckleball and stock delivery saw CSK post the lowest powerplay score this season of 27. They lost Shane Watson early to Bhuvneshwar Kumar to a knuckleball. The Aussie's flick slipped to Deepak Hooda at short midwicket just after he had scored the first six of the innings in the 20th ball.

నిన్న అసాధ్యమైన క్యాచ్‌ను ట్రెంట్‌ బౌల్ట్‌ సుసాధ్యం చేసి ఔరా అనిపించగా.. నేడు చెన్నై ఆటగాడు కరణ్‌ శర్మ అద్భుత ఫీల్డింగ్‌తో ఏకంగా సిక్స్‌ను సింగిల్‌గా మార్చాడు. ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో శార్ధుల్‌ఠాకుర్‌ వేసిన నాలుగో ఓవర్‌ తొలి బంతిని విలియమ్సన్‌ భారీ షాట్‌ ఆడాడు. దాదాపు సిక్స్‌ అని భావించిన తరుణంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్నకరణ్‌ శర్మ సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని సిక్స్‌ వెళ్లకుండా అడ్డుకున్నాడు.


Recommended