Allan Donald Feels England to Win ICC World Cup 2019

  • 6 years ago
South African pace legend Allan Donald has backed No.1-ranked hosts England to go the distance in the ICC Cricket World Cup 2019."If ever they have a chance to win one, it's definitely now," Donald was quoted as saying by Sky Sports News on Wednesday, on the sidelines of an event to mark a year before the start of CWC 2019.
#2019worldcup
#allandonald
#england


కొద్దినెలలుగా ఇంగ్లాండ్ జట్టు వన్డేలు ఆడుతున్న తీరును బట్టి ఆ జట్టు ప్రపంచ కప్ గెలుస్తుందని డొనాల్డ్ అన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ వచ్చే సంవత్సరం జరగనున్న వరల్డ్ కప్ టోర్నీ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలుస్తుందటూ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. 2019 ప్రపంచకప్‌కు సొంతగడ్డపైనే ప్రత్యర్థులతో తలపడనుండటంతో.. జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు.
తమ దేశ జట్టు గురించి తెలిపిన డొనాల్డొ దక్షిణాఫ్రికా జట్టుకు వరల్డ్ కప్ ఆశలు ఒకింత తగ్గుముఖం పట్టాయి. ఏబీ డివిలియర్స్ రిటైర్‌మెంట్ నిర్ణయంతో ప్రపంచకప్ గెలుస్తుందనే నమ్మకాలు లేవని వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ ఇంగ్లాండ్ జట్టు 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత వరుసగా భారత్ (122), దక్షిణాఫ్రికా (113) ఉన్నాయి.

Recommended