• 7 years ago
RX 100 starring Kartikeya and Payal Rajput in lead roles. The film is said to be a romance drama that happens in a village. Ajay Bhupathi is the director of the movie while the film is produced by Ashok Reddy Gummakonda. The makers launched the theatrical trailer of the film and it has got the raw feel. The hard-hitting action elements in the movie are sure to impress the youth. It features Kartikeya Gummakonda and Payal Rajput in the lead roles, with Rao Ramesh and Ramki playing the role Key Roles with music composed by Chaitan Bharadwaj.Nippai Ragile Full Song Lyrical from RX 100 Telugu Movie which got a very good response. The Unit Conducts Audio Release event to release all the songs fromj Rx 100 movie. This movie is Going to be released on july 5th.

'ఆర్ఎక్స్ 100' ఈ పేరు వినగానే మనకు ఒకప్పుడు యూత్ ఫేరెట్ బైక్ గుర్తుకు వస్తుంది. ఇపుడు ఇదే టైటిల్‌తో సినిమా రాబోతోంది. కేసీడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న‌ ఆర్ఎక్స్ 100 చిత్రానికి అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఫస్ట్ రైడ్ పేరుతో విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇన్ క్రెడిబుల్ లవ్ స్టోరి అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక పాత్రధారులు. అజయ్ భూపతి గతంలో రామ్ గోపాల్ వర్మ వద్ద పలు సినిమాలకు పని చేశారు. ‘ఆర్ఎక్స్ 100' ట్రైలర్ చూసిన తర్వాత..... సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. రియ‌లిస్టిక్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. లవ్, యాక్షన్, రొమాన్స్ అన్ని కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు, సినిమా మంచి విజయం సాధించాలి అంటూ తమ శుభాకాంక్షలు తెలిపారు.

Recommended