రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలు

  • 6 years ago
మోడీకి వ్యతిరేకంగా మరో సారి బీజేపీయేతర పార్టీలు జతకట్టబోతున్నాయా...? త్వరలో జరగబోయే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికపై మోడీకి షాక్ ఇచ్చేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మెన్‌ సేవలందించి ఆ తర్వాత పదవీ విరమణ చేశారు కురియన్. దీంతో ఆ స్థానం భర్తీకి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే రాజ్యసభలో బీజేపీకి సరైన సంఖ్యా బలం లేకపోవడంతో తమ మిత్రపక్ష పార్టీల నుంచి ఒక అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేసే యోచనలో ఉంది. అకాలీదల్‌ పార్టీకి చెందిన నరేష్ గుజ్రాల్ పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. ఆయన పేరును ప్రతిపాదిస్తే బీజేడీ కూడా మద్దతు ఇస్తుందనే ఆశాభావం బీజేపీ వ్యక్తం చేసింది.

All eyes are now on the election of Rajyasabha deputy chair person.No party has the clear majority to make the election unanimous. BJP and its allies has 115 where as the opposition parties are uniting to field their candidate. But small differences between these parties are not giving a clear way for the elections. Finally congress is also in a position to support the candidate from the opposition allies.
#upperhouse
#rajyasabha
#deputychairman
#election
#mamatabanerjee

Recommended