FIFA World Cup 2018: బ్రెజిల్ Vs బెల్జియం మ్యాచ్ ప్రివ్యూ

  • 6 years ago
The second match of the first day of the quarterfinals fixtures will see 5-time World Cup winners Brazil taking on an impressive Belgium in Kazan arena as both sides look secure a win that would take them to the semi-finals.
#belgium
#coach
#robertomartinez
#brazil
#fifaworldcup2018
#russiaworldcup
#football
రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌ మరో అంకానికి రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు జట్లతో మొదలైన టోర్నీ అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం బ్రెజిల్-బెల్జియం జట్లు తలపడనున్నాయి.

Recommended