Thailand cave Incident Going To Be As A Movie

  • 6 years ago
It’s a sentiment that’s echoed around the globe as millions of people watch on and champion the ongoing rescue of 12 young boys and their soccer coach stuck in a Thailand cave, in the country’s north. But for some Hollywood producers, there’s no time to waste, and “some day” may as well be now.
థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో 12 మంది చిన్నారులు, వారి సాకర్ కోచ్ చిక్కుకోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు వారాల పాటు శ్రమించి వారిని గుహ నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ సంఘటన త్వరలో హాలీవుడ్ సినిమాగా రాబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ గుహను పరిశీలించేందుకు ఇప్పటికే కొందరు హాలీవుడ్ నిర్మాతలు థాయ్ లాండ్ చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.
12 మంది చిన్నారులు, వారి సాకర్ కోచ్ థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహ ప్రవేశించిన తర్వాత భారీ వరదలు రావడంతో గుహలోకి నీరు చేరుకుని అందరూ అక్కడే చిక్కుకుపోయారు.
వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో 13 మంది విదేశీ, ఐదుగురు థాయిలాండ్‌ గజ ఈతగాళ్లు పాల్గొన్నారు. చిమ్మచీకటిలో, బురదనీటిలో ప్రవాహవేగాన్ని తట్టుకుని బాలలను తీసుకురావడం కత్తి మీద సాములా ఈ వ్యవహారం నడిచింది.

Recommended