• 6 years ago
ormer Minister Mutha Gopalakrishna expressed his inclination to join the Jana Sena Party (JSP) during his interaction with its president Pawan Kalyan in Hyderabad on Sunday. Mr. Gopalakrishna met Mr. Kalyan to invite him for an event being organised by India Ahead, an English news channel being set up by his son Gautam, a JSP release said.
#pawankalyan
#janasena
#muthagopalakrishna
#Kakinada
#congress
#finland
#andhrapradesh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీ మంత్రి, ఇండస్ట్రియలిస్ట్ ముత్తా గోపాలకృష్ణ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాదులోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీలో చేరిక తదితర అంశాలపై మాట్లాడుకున్నారు. పవన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా, ముత్తా గోపాలకృష్ణ అంగీకరిచారు. అయితే పార్టీలో ఎప్పుడు చేరుతారనేది త్వరలో తెలియజేయనున్నారు. ఆయన రాకతో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతుందని పవన్ భావిస్తున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా ముత్తాకు ప్రత్యేక స్థానం కల్పించనున్నారని తెలుస్తోంది.

Category

🗞
News

Recommended