Goodachari Movie Success Meet

  • 6 years ago
Akkineni Nagarjuna comments on Rangasthalam movie at Goodachari Successmeet. Goodachari Movie Success Meet Function held at Hyderabad. Akkineni Nagarjuna, Adivi Sesh, Supriya Yarlagadda, Madhu Shalini, Sashi Kiran Tikka, Ahishek Nama, Anil Sunkara, Abburi Ravi, Rakesh Varre, Sricharan Pakala, Shaneil Deo, Ravi Prakash at the event.
#AkkineniNagarjuna
#Rangasthalam
#GoodachariSuccessmeet
#AnilSunkara
#SricharanPakala
#RaviPrakash


అడవి శేష్, శోభిత ధూలిపాళ హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గూఢచారి' బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మూవీ సక్సెస్ మీట్‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended