నామాటే శాస‌నం అంటున్న కేసీఆర్..!!

  • 6 years ago
According to a prophet words telangana cm kcr going for pre elections.telangana cm kcr is planning to go pre elections in telangana and now he went to delhi to convey the central government.cm chandra sekhar planning to participate in 50days 100meeting in telangana.
#kcr
#trsparty
#cmkcr
#ktr
#telanganacongress
#tdp
#bjp
#telangana
#congress


తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖ‌రార‌య్యింది. గురువారం నాడు తెలంగాణ తొలి అసెంబ్లీ అనూహ్యంగా రద్దు కానుంది. మంగళవారం నాడు ఈ దిశగా పలు పరిణామాలు శ‌ర‌వేగంగా సాగాయి. ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఏక‌దాటిగా భేటీలు, సమావేశాలు, చర్చలు జరిపారు. చివ‌ర‌గా సెప్టెంబర్ 6న మంత్రివర్గం సమావేశమై అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోనుంది. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ కు నమ్మకాలు ఎక్కువ. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతకం ప్రకారం గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 వరకు కీలక నిర్ణయాలకు అత్యంత అనుకూల సమయమని తెలుస్తోంది.

Recommended