కేసీఆర్ ఫాంహౌస్ చర్చలు సఫలమయ్యేనా....??

  • 6 years ago
Telangana Caretaker CM and TRS president K Chandrasekhar Rao on Friday promised to former MLAs Babu Mohan and Nallala Odelu on political post.
#earlyelections
#kcr
#babumohan
#andhol
#nallalaodelu
#trs
#kondasurekha
#basavarajusaraiah

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడెవరు ఏ పార్టీని వీడి ఏ పార్టీలో చేరతారనే చర్చనీయాంశంగా మారింది. కాగా, టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి జాబితాలో గల్లంతైన నేతలను బుజ్జగించే పనిలో పడింది ఆ పార్టీ అధిష్టానం.

Category

🗞
News

Recommended