Very Expensive Set For Rajasekhar's Kalki Movie

  • 6 years ago
After PSV Garudavega success, Rajasekhar is teaming up with Prashanth Varma of ‘Awe!. This movie shoot is going at Hyderabad. For this movie, a big set errected with Rs.2 crores.
#kalki
#PSVGarudavega
#Rajasekhar
#PrashanthVarma
#Awe
#tollywood

పీఎస్‌వీ గరుడవేగ బ్లాక్‌బస్టర్‌తో యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి. ఆ సినిమా కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ అ చిత్రం తో తన ప్రతిభ నిరూపించుకున్నాడు.
సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.టైటిల్ లోగో విడుదల చేశారు. శ్రీమహావిష్ణు దశావతారలతో రూపొందించిన టైటిల్ చాలా బావుంది అనే టాక్ వచ్చింది. 1983 బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతోంది అని సమాచారం.
కల్కి చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్రం కోసం భారీ సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తున్నది.

Recommended