Allu Arjun Opens New Office

  • 6 years ago
Allu Arjun opens news office. After Naa Peru Surya Allu Arjun yet to start his new movie.
#AlluArjun
#NaaPeruSurya
#trivikramsrinivas
#geethaarts
#tollywood


నా పేరు సూర్య చిత్రం తరువాత కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి అల్లు అర్జున్ ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా అల్లు అర్జున తదుపరి చిత్రానికి సంబందించిన అంశాలు ఎటూ తేలడం లేదు. ఆ మధ్యన మంచి సినిమా అందించేందుకు ఎదురుచూస్తున్నానని, అప్పటివరకు ఫాన్స్ కూడా వేచి ఉండాలని కోరుతూ ఓ ట్వీట్ చేశాడు అంతే. బన్నీ నెక్స్ట్ మూవీ విషయంలో ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. విక్రమ్ కుమార్ దర్శత్వంలో చిత్రం దాదాపుగా ఖరారైందని వార్తలు వస్తున్నా..అల్లు అల్లు అర్జున్ ఇంకా ఆలోచనలోనే ఉన్నాడని తెలుస్తోంది.

Recommended