RGV Finds Chandrababu-Look-alike For Film On NTR

  • 6 years ago
Ram Gopal Varma took to Twitter on Monday night to start his hunt for NTR's lookalike. He wrote, "3 actors short listed for NTR but i want very best..Open offer is to get NTR look alike at age he met Lakshmi ..anyone who can send video to laksmisntrgmail.com who can look and speak like NTR will get 10 lakhs like Rohit of Tv 9 is getting 1 lak for tracking CBN #NTRTRUESTORY"
#RamGopalVarma
#NTRbiopic
#NTR
#tollywood


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను తీయబోయే 'లక్ష్మిస్ ఎన్టీఆర్' సినిమా కోసం పాత్రల ఎంపికపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఇందులో ముఖ్య పాత్రల కోసం అచ్చవారిని పోలి ఉండే వారి కోసం వెతుకుతున్న వర్మ... ఇటీవలే అచ్చం చంద్రబాబు నాయుడిలా ఉండే వ్యక్తిని కనుగొన్న సంగతి తెలిసిందే. అచ్చం చంద్రబాబులా ఉన్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆతడి ఆచూకి కోసం ప్రయత్నించిన వర్మ... అతడి గురించిన వివరాలు వెల్లడించిన రోహిత్ అనే వ్యక్తికి రూ. లక్ష బహుమతి కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ పాత్రను పోలి ఉండే వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించారు.

Recommended