• 7 years ago
In a strategic move, TD national president and AP Chief Minister N. Chandrababu Naidu has decided to bring Nandamuri Suhasini, the daughter of Nandamuri Harikrishna who died in a road accident, into politics, and to field her from the Kukatpally Assembly constituency.
#NandamuriSuhasini
#tdp
#congress
#chandrababu
#peddireddy
#telanganaelectons2018

మహాకూటమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి దక్కిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ కూడా అధికారికంగా ప్రకటన చేశారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును సంప్రదించి సుహాసిని పేరును ఖరారు చేసినట్లుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Category

🗞
News

Recommended