India vs Australia 2018-2019 : Hardik Pandya's Absence Will Impact India..? | Oneindia Telugu

  • 6 years ago
Former Australian batsman Michael Hussey said the absence of all-rounder Hardik Pandya will impact India in the upcoming Test series against Australia.
#IndiavsAustralia
#HardikPandya
#MichaelHussey
#viratkohli
#t20I


గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్‌లో వెన్నెముక గాయానికి గురైన హార్దిక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు హార్దిక్ పాండ్యాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో వచ్చే టెస్టు సిరీస్‌కు అతను జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశముందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్‌ హస్సీ అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ విజయావకాశాలపై హాస్సీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ "హార్దిక్‌లో గొప్ప నైపుణ్యం ఉంది. ఆస్ట్రేలియాలోని పరిస్థితులకు అతని ఆటతీరు అతికినట్టుగా సరిపోయేది" అని అన్నాడు.

Recommended