IPL Auction 2019 Date Confirmed !! | Oneindia Telugu

  • 6 years ago
The Indian Premier League (IPL) 2019 Auction dates are confirmed. Rather, it will just be a day event, because a lot of franchises have retained most of their players and the slots available up for the grabs are comparatively lesser than what was last time. As per the recent media reports, 2019 IPL Auction is scheduled to be held on December 18.
#IPL2019
#IPLAuction2019
#Jaipur
#December18


ఐపీఎల్-2019 కోసం ఆటగాళ్ల వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబరు 18న జైపూర్‌లో జరుగుతుంది. జైపుర్‌లో మంగళవారం ఒక రోజు మాత్రమే ఈ వేలం జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. గతంలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరగ్గా.. ఈసారి పింక్ సిటీ జైపూర్‌లో వేలం నిర్వహించనున్నారు. ఈసారి వేలంలో 50 మంది భారతీయ క్రికెటర్లు, 20 మంది విదేశీ ఆటగాళ్ల కోసం 8 జట్లు పోటీపడనున్నాయి.

Recommended