• 7 years ago
BC Maha Darna at Indira Park on December 20 demanding the state government to withdraw the ordinance issued by it reducing the reservations to Backward Classes from its present 34% to 23% in the forthcoming Panchayath Elections. Joining the darna against the government reducing the BC reservation to 23 per cent from 34 per cent were Congress leader V. Hanumantha Rao, BJP state president K. Laxman and Telugu Desam state president L. Ramana.
రాబోయే పంచాయతీ రాజ్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీలు మహా ధర్నాకు దిగారు. ధర్నాలో
బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ విమర్శించారు. .బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు
#BCMahaDarna
#bcreservations
#JusticeVEashwaraiah
#BackwardClasses
#PanchayathElections

Category

🗞
News

Recommended