• 7 years ago
KCR may expansion of cabinet by end of this month. Mostly 8 members may get chance as ministers. KTR entry in Govt is in dailama.
తెలంగాణ క్యాబినెట్ విస్త‌ర‌ణ ముహూర్తం దాదాపు ఖ‌రారు అయింది. ముఖ్య‌మంత్రిగా కేసిఆర్‌..మంత్రిగా మ‌హ‌మూద్ అలీ ప్ర‌స్తుతం క్యాబినెట్‌లో ఉన్నారు. మ‌రో 16 మంది వ‌ర‌కు మంత్రివ‌ర్గంలోకి తీసుకొనేందుకు వెసులు బాటు ఉంది. అందు లో గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్లు పున‌రావృతం కాకుండా..మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఇప్ప‌టికే కేసిఆర్ నిర్ణ‌యించి న‌ట్లు స‌మాచారం. దీంతో..మ‌హిళ‌కు స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాలా లేక కీల‌క మంత్రి పోర్టుఫోలియో ఇవ్వాలా అనే దాని పై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ కేసిఆర్ త‌న క్యాబినెట్ విస్త‌ర‌ణ కు యోచిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచా రం. ఓడిపోయిన వారు సీనియ‌ర్లు..కీల‌క నేత‌లైనా వారికి క్యాబినెట్ లో అవకాశాలు లేన‌ట్లే.
#KCR
#KTR
#trs
#telanganaCabinet
#8ministers
#niranjanreddy
#padmadevendarreddy
#telangana

Category

🗞
News

Recommended