• 7 years ago
Samajwadi Party chief Akhilesh Yadav on Wednesday congratulated Telangana Chief Minister K Chandrashekar Rao on his efforts to bring together federal front. Yadav, who was scheduled to meet KCR, said that he will personally go to Hyderabad and meet KCR. Lauding the Telangana chief minister’s effort, Yadav also slammed the incumbent Centre government and said that it had failed on all fronts.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇటీవల ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిశారు. కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ఫ్రంట్‌ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే, చంద్రబాబు బీజేపీయేతర ఫ్రంట్ కోసం చూస్తున్నారు. ఇప్పటి వరకు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతిలు బీజేపీయేతర ఫ్రంట్ అయిన కాంగ్రెస్ వైపు ఉంటున్నట్లుగానే కనిపిస్తోంది. కానీ కేసీఆర్ ప్రయత్నాల అనంతరం తారుమారు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

#FederalFront
#AntiBJPFront
#MamataBanerjee
#AkhileshYadav
#kcr
#chandrababunaidu

Category

🗞
News

Recommended