• 6 years ago
Heres a look at how people are celebrating New Year's 2019.The year 2019 is making its debut. Billions of people around the globe are ringing in the new year, and welcoming 2019 with prayer services and other festivities.
నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్‌, ఫ్రాన్స్, దుబాయ్, ఆస్ట్రేలియాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లో బాణాసంచా కాంతులు మిరుమిట్లు గొల్పాయి. రంగు రంగుల కాంతులను వెదజల్లుతూ బాణాసంచా కాల్పులు పర్యాటకులకు కనువిందు చేశాయి.

#HappyNewYear2019
#NewYearCelebrations
#NewYear2019Wishes
#London
#Dubai

Category

🗞
News

Recommended