Langer was all praise about India’s batting lineup Virat Kohli and Cheteshwar Pujara and rightly pointed out that they’ve been the difference. He pointed out that current Australian line-up and Virat Kohli and Cheteshwar Pujara have been the difference for the visitors in the ongoing Test series.
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా విరాట్ కోహ్లీ, పుజారాలేనని ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. తమ బ్యాటింగ్ లైనప్‌లో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్ లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని బాక్సింగ్ డే టెస్టు ఓటమి అనంతరం జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు.
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 137 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన జస్టిన్ లాంగర్ "నిజం చెప్పాలంటే ఈ దశలో సిరీస్‌లో ప్రధాన తేడా పుజారా, కోహ్లీ" అని అన్నాడు.
#IndiavsAustralia
#CheteshwarPujara
#ViratKohli
#JustinLanger
#indvsaus4thtest

Category
🥇
Sports