• 5 years ago
ICC confirmed the sides that have qualified directly for the ICC Men’s T20 World Cup 2020 to be held in Australia, based on the MRF Tyres ICC Men’s T20I Team Rankings as on 31 December 2018.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా క్వాలిఫై అయిన జట్ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 31, 2018 నాటికి టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఆయా జట్లు అర్హత సాధించాయి.
టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చే ఆస్ట్రేలియాతో పాటు మరో 9 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇందులో టాప్-8 జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించగా, మరో రెండు జట్లు మాత్రం ఆరు ఇతర జట్లతో గ్రూప్ స్టేజ్‌లో తలపడి ఈ రౌండ్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది.
#ICCT20WorldCup
#worldcup2020qualifiers
#ICC
#Australia
#T20ITeamRankings
#teamindia
#westindies
#afghanistan

Category

🥇
Sports

Recommended