• 6 years ago
Team India have picked a 13-man squad for the 4th and final Test in Sydney, and have picked Ravichandran Ashwin in the squad despite the off-spinner's failure to clear fitness test.
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే చివరి టెస్టుకు టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఆఖరి టెస్టులో విజయం సాధించి ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరిస్‌ను గెలవాలని ఊవిళ్లూరుతోంది.
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా చివరి టెస్టుని డ్రా చేసుకున్నా కూడా సిరీస్ భార‌త సొంతం అవుతుంది. అయితే కీలక ఆటగాళ్ల గైర్హాజరీ, అందుబాటులో ఉన్నవారు సరైన ఫామ్‌లో లేకపోవడంతో.. తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుంద‌న్న దానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి.
#ViratKohli
#JaspritBumrah
#IndiavsAustralia2018
#4thTest
#umeshyadav
#Pujara
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma

Category

🥇
Sports

Recommended