• 6 years ago
India’s pace bowling attack has been very good for some time now. Before this year their four-man arsenal of Ishant Sharma, Mohammad Shami, Umesh Yadav and Bhuvneshwar Kumar playing far more than a supporting role to Ravi Ashwin and Ravindra Jadeja had been instrumental in India’s rise to the top of the Test rankings.
'పెర్త్ లాంటి పిచ్‌పై బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇష్టపడను' మెల్ బోర్న్ టెస్టు విజయం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలివి. అరంగేట్రం చేసిన ఏడాదిలోనే టెస్టుల్లో బుమ్రా అంతర్జాతీయ జాతీయ బౌలర్‌గా ఎదిగిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కేవలం తొమ్మిది టెస్టుల అనుభవంతోనే బుమ్రా జట్టుకు వెన్నెముకలా మారిన తీరు అపూర్వమని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. నిజానికి భారత క్రికెట్ జట్టు అంటే బ్యాటింగే. కానీ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు అంటే అటు బ్యాటింగ్‌తో పాటూ ఇటు పేస్ బౌలింగ్‌ను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనే హెచ్చరిక పంపాడు.
#JaspritBumrah
#ViratKohli
#IndiavsAustralia2018
#3rdTest
#4thtest
#Pujara
#MayankAgarwal

Category

🥇
Sports

Recommended