• 5 years ago
India captain Virat Kohli on Wednesday revealed he's been suffering from back problems since 2011. You just have to manage it physically and stay ahead of the injury.
#IndiavsAustralia
#IndiavsAustralia4thTest
#ViratKohli
#ViratKohliFitness


టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్నాడట. ఆ విషయాన్ని మీడియా ముందు బుధవారం కోహ్లీ వెల్లడించాడు. మెల్‌బౌర్న్‌ టెస్టుకు ముందు కోహ్లీకి వెన్ను నొప్పి రావడంతో ఫిజియో చికిత్స చేయించుకున్నాడట. ఇంత సతమతమవుతూనే బరిలోకి దిగి పోరాడటం కష్టంగా అనిపించిందని కోహ్లీ అన్నాడు. ఫిట్‌నెస్‌ పరంగా సమస్యలెదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో అనే దానిపై కోహ్లీ ఇలా సూచించాడు. నాకు ఫిట్‌నెస్‌ సమస్యలు 2011 నుంచి ఉన్నాయి. ఇప్పుడేం కొత్తగా రాలేదు

Category

🥇
Sports

Recommended