• 5 years ago
Telangana Gram Panchayat Elections : The state election commission released the schedule for the elections . The first phase would begin on January 7 and end on January 21 and the second from January 11 to 25, while the third would begin on January 11 and conclude on January 30, he said.
In the village of dongathopu ​​in Allapalli Mandal in Khammam district, 18 votes enough to win as Sarpanch. To win as a sarpanch in the village of adaviramam, has to get 33 votes.
#TelanganaPanchayatElections
#TelanganaGramPanchayatElections
#WardMember
#Sarpanch
#votes

ఎన్నికల్లో ఓట్ల లెక్కలు గమ్మత్తుగా ఉంటాయి. ఒక్క ఓటుకు కూడా చాలా విలువుంటుంది. ఒకే ఒక్క ఓటుతో ఓటమిపాలయినోళ్లు ఉన్నారు. 5, 10 ఓట్లతో గెలిచినోళ్లూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో 18 ఓట్లు వస్తే చాలు.. ఆ ఊరికి సర్పంచ్ గా ఎన్నిక కావొచ్చు. కేవలం 18 ఓట్లకే సర్పంచ్ గిరి దక్కుతుందా అని అనుకుంటున్నారా? ఇది ముమ్మాటికీ నిజం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలాచోట్ల వింత వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆ క్రమంలో 5 ఓట్లకే వార్డుమెంబర్లు.. 18 ఓట్లకే సర్పంచ్ పదవులు కట్టబెట్టే గ్రామాలున్నాయనే విషయం వైరల్ గా మారింది

Category

🗞
News

Recommended