• 5 years ago
Virat Kohli has beaten his idol Sachin Tendulkar as the quickest batsman to 19,000 international runs. The Indian skipper reached the milestone in 399 innings while Sachin did it in 432.
#ViratKohli
#JaspritBumrah
#IndiavsAustralia2018
#4thTest
#umeshyadav
#Pujara
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma
#sydney

విరాట్ టెస్టుల్లో అంతకుముందున్న దూకుడు చూపించకపోయినా.. ఏడాదికి శుభారంభాన్నే నమోదు చేశాడు. 19000 అంతర్జాతీయ పరుగులను సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ కేవలం 23 పరుగులకే అవుట్ అయి పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికే కేఎల్ రాహుల్ వికెట్ తీసిన హేజిల్ వుడ్ చేతికే చిక్కాడు. దీంతో కోహ్లీ పేరిట మరో అరుదైన రికార్డు నమోదైంది. ఇప్పటివరకూ 19వేల పరుగులు చేసిన జాబితాలో చేరిపోయాడు.

Category

🥇
Sports

Recommended