• 6 years ago
India vs Australia 4th Test : Virat Kohli impresses with a perfect cover drive, gets a boundary. And this Shot Was the Excellent Shot during the first day of 4th test. CA definds this was the Shot of the day.
Scroll Down to Watch Video at https://telugu.mykhel.com/cricket/india-vs-australia-4th-test-day-virat-kohli-at-his-very-best-for-the-shot-the-day-018511.html
#IndiavsAustralia4thTest
#MayankAgarwal
#Pujara
#ViratKohliCoverDrive
#klrahul
#viratkohli


ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాదిన ఓ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతోన్న విరాట్ కోహ్లీ సిడ్నీ టెస్టులో కళ్లు చెదిరే కవర్‌డ్రైవ్‌తో అలరించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

Category

🥇
Sports

Recommended