Tollywood star comedian Ali is all set to join YSRCP.Well news is making rounds that this star comedian will join the party in the presence of YCP Chief Jagan Reddy on the last day of his ongoing padayatra. Ali is said to be a close aid of Janasena chief Pawan Kalyan.
#ComedianAli
#YSRCP
#JanasenachiefPawanKalyan
#YCPChiefJaganReddy
#jaganpadayatra
వైసీపీలో సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇప్పటికే ప్రమఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృథ్వీలు వైసీపీలో చేరగా... ఇక తాజాగా మరో సీనియర్ నటుడు ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మధ్యనే అలీ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను కలిసినట్లు సమాచారం. అప్పుడే తను వైసీపీలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Category
🗞
News