• 5 years ago
Nathan Lyon asked Pujara: "Aren't you bored yet?". Pujara, who had just celebrated yet another hundred, was far from bored.
#IndiavsAustralia4thTest
#Pujara
#viratkohli
#hanumavihari
#MarnusLabuschagne
#MayankAgarwal

టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా ఆస్ట్రేలియా బౌలర్లకు కఠిన పరీక్షకు గురి చేశాడు. వారు బంతులు వేస్తూ అలసిపోతున్నారు. అంత వరకు ఓపికగా క్రీజులో ఎదురుచూసిన పుజారా కంగారూ బౌలర్లు వేసే చెత్త బంతుల్ని చక్కగా బౌండరీకి తరలించాడు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అద్భుత తరహాలో సెంచరీ బాదేశాడు. ఈ సిరీస్‌లో అతడికిది మూడో సెంచరీ 134 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పూజారా.. మరో 65 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలోనే 130 పరుగులు చేసేందుకు 250 బంతులు తీసుకున్నాడు.

Category

🥇
Sports

Recommended