India vs Australia 4th Test : Rishabh Pant (159 not out) and Ravindra Jadeja (81) helped India declare on 622 for 7 on Day 2 of the last Test against Australia.
#IndiavsAustralia4thTest
#AusvInd
#RavindraJadeja
#RishabhPant
#pujara
ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉన్న భారత్.. ఆఖరి సిడ్నీ టెస్టులోనూ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 622 పరుగులతో మరో సారి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. గురువారం మొదలైన ఈ 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సూపర్ సెంచరీలు, రవీంద్ర జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.

Category
🥇
Sports