• 6 years ago
India vs Australia 4th Test : India opener Mayank Agarwal has got off to a great start in Test cricket. The Karnataka cricketer has notched two 70-plus scores in his first two Test matches and is on track to be part of India’s historic Test series win against Australia.
#IndiavsAustralia4thTest
#AusvInd
#MayankAgarwal
#RishabhPant
#pujara

మయాంక్ అగర్వాల్ మెల్‌బోర్న్ టెస్టు ముందు వరకు క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం లేని పేరు. అయితే, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. గత పదేళ్లుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. గత రంజీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించినా... ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పటికీ అంతగా పేరు సంపాదించలేకపోయాడు.

Category

🥇
Sports

Recommended