• 6 years ago
kLRahul receives praise from umpire for his honesty . he attempted to take a catch in Ravindra Jadeja's over.In the fifth over Kohli brought Jadeja into bowl.ball went towards mid-on.Rahul made a full-stretched dive trying to take a catch but after collecting the ball, immediately signalled in negative towards the umpire . that The ball had not carried towards him & he fell just short of the catch despite a brilliant effort.
#indiavsaustralia
#klrahul
#Jadeja
#kohli
#pant
#pujara


సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన సిడ్నీ టెస్టులో కేఎల్ రాహుల్ తన నిజాయతీతో అభిమానుల మనుసు గెలుచుకున్నాడు.

Category

🥇
Sports

Recommended