Congress President Rahul Gandhi made a comeback with his winking in the Parliament during heated Rafale debate on Friday.
#RahulGandhiWinksAgain
#Parliament
#nirmalasitharaman
#RahulGandhi
#Congress
రఫేల్ ఒప్పందంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి కన్ను గీటుతూ కెమెరాల కంటపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్ను కొట్టడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ మరోసారి కన్నుగీటుతూ కెమెరాలకు చిక్కారు.రాఫెల్ డీల్ మీద హాట్ హాట్ చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఇలా కన్నుకొట్టడం లోక్‌సభ టీవీలో లైవ్ టెలికాస్ట్ అయింది.రఫేల్‌పై చర్చలో ఏఐఏడీఎంకే ఎంపీ, డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతుండగా ఆయనను అభినందించిన రాహుల్ అనూహ్యంగా వేరొకరిని చూస్తూ కన్నుగీటారు.

Category
🗞
News